ఎక్సైజ్ మంత్రి మోపిదేవికి మద్దతు పలికిన చిరంజీవి

కాగా బుధవారం సాయంత్రం చిరంజీవి, ముఖ్యమంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే. తిరుపతి అభివృద్ధి పనులపై చర్చించేందుకు రావాల్సిందిగా చిరంజీవిని సాయంత్రం సిఎం ఆహ్వానించారు. పక్కనే ఉన్న తన నివాసానికి తేనీరు సేవించేందుకు రావాలని చిరంజీవి సిఎంను పిలిచారు. తనతో ఉన్న సీనియర్ మంత్రి రఘువీరా రెడ్డిని కూడా తీసుకొని సిఎం.. చిరంజీవి నివాసానికి వెళ్లి సుమారు ఓ గంట పాటు చర్చించారు.












Click it and Unblock the Notifications