జగన్ కేసు: అరబిందో కార్యాలయాల్లో సిబిఐ సోదాలు

వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఏప్రిల్ మొదటి వారంలోగా సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని మాత్రమే సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు రమాకాంత్ రెడ్డి, ఎ. రఘోత్తమ రావులను సిబిఐ విచారించింది. మరో ముగ్గురు ఐఎఎస్ అధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications