గ్రూపులు మామూలే: ఉండవల్లి, చిన్నవేనన్న మంత్రి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వలనే తనకు మంత్రి పదవి లభించిందని చెప్పారు. శంషాబాద్ మేడ్చల్ శాసనసభ్యుడు లక్ష్మా రెడ్డి ఇచ్చిన తేనీటి విందుకు ఆయన హాజరయ్యారు. చేనేత సాఖలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల అమలుకు కృషి చేస్తానని చెప్పారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ కాంగ్రెసు నేతలందరితో కలిసి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications