కెసిఆర్ ఓ పగటి దొంగ, నిలువునా చీలుస్తాం:మోత్కుపల్లి

కెసిఆర్‌ను రెండుగా చీల్చినా పాపం లేదన్నారు. తాను తెలంగాణ వచ్చే దాకా పోటీ చేయకుండా ఉంటానని ఆ దమ్ము కెసిఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు. ఆయన పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని, ఓ సన్నాసి అన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల కడితే రక్తం పారిస్తానన్న కెసిఆర్ ఇప్పుడు తన ఇంటికి ధన రాశులు పారించుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications