బడ్జెట్ స్పీచ్‌ను పూర్తి చేయలేకపోయిన ఆనం

ఆనం రామనారాయణ రెడ్డి చదివి ఆపిసేన దగ్గరి నుంచి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చదివారు. బడ్జెట్ ప్రసంగాన్ని ఆనం రామనారాయణ రెడ్డి పూర్తిగా చదవలేకపోయారు. అస్వస్థతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. లోబీపి కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గం.1.30 సమయంలో ఆనం తిరిగి వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివారు. కాగా తెలుగుదేశం పార్టీ ప్రసంగం మధ్యలో వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications