వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 23 మంది మృతి

షియాలపై సున్నీలు దాడి చేయడం పాకిస్తాన్‌లో సర్వసాధారణంగా మారింది. దుకాణాలు ప్రజలతో రద్దీగా ఉన్న సమయంలో దాడి జరిగిందని స్థానిక ప్రభుత్వ నిర్వాహకుడు వాజిద్ అలీ చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని స్థానిక తాలిబన్ కమాండర్ ఫజల్ సయీద్ హక్కానీ చెప్పాడు. సున్నీలపై షియాలు దాడి చేస్తున్నందున్నే తాము ఈ చర్యకు పాల్పడ్డామని అతను చెప్పుకున్నాడు. పాకిస్తాన్‌లో గత ఐదేళ్లలో వందలాది ఆత్మాహుతి దాడులు జరిగాయి.