మంత్రి పదవులపై టిడిపి నేత దాడికి కాంగ్రెస్ మద్దతు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాల్లో ప్రభుత్వం మండలికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కౌన్సిల్‌కు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలకు మండలిలోని కాంగ్రెసు ఎమ్మెల్సీలు అందరూ మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో నీకు నూటికి నూరుపాళ్లు సభ మద్దతిస్తోందన్నారు. ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని దాడి చెప్పారు. దీనికి కూడా కాంగ్రెసు నేతలు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications