వైయస్సార్సీకి గది ఇవ్వండి: స్పీకర్‌కు విజయమ్మ లేఖ

తామంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నామని, తమ పార్టీకి చాంబర్ ఇవ్వాలని కడప పార్లమెంటు సభ్యుడు, పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, బాలరాజులు కూడా కోరారు. వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేల విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారని ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications