కిక్కు కోసం అంజన్ కుమార్‌కు ముఖేష్ గౌడ్ ఎసరు

సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే మజ్లీస్ కూడా అభ్యర్థిని పోటీకి దించుతుందని ఆయన చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి శానససభకు పోటీ చేస్తారని, తాను సికింద్రాబాద్ నుంచి లోకసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే గోషామహల్ శానససభా స్థానాన్ని తాను వదలబోనని ఆయన చెప్పారు ఇక్కడి నుంచి తన కుమారుడు విక్రమ్ శాసనసభకు పోటీ చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications