అప్రూవర్‌గా మారుతా, నన్ను క్షమించండి: రంగారావు

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో స్టైలిష్ హోమ్స్ తుమ్మల రంగారావుకు గతంలో ముందస్తు బెయిల్ మంజురైంది. ఎమ్మార్ కేసులో బెయిల్ మంజూరైన ఏకైక నిందితుడు తుమ్మల రంగారావు కావడం విశేషం. కొన్ని షరతులో కోర్టు రంగారావుకు అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు రంగారావును ఆదేశించింది. సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని సూచించింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. తుమ్మల రంగారావు అప్పట్లో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించలేదు. దాన్ని బట్టే రంగారావు అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. తుమ్మల రంగారావును అరెస్టు చేయకపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు కూడా చేశారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications