వైయస్ విజయమ్మకు అవకాశమివ్వండి: శోభా నాగిరెడ్డి

కాగా ఇటీవల సమావేశాలకు హాజరైన వైయస్ విజయమ్మ తనకు ప్రత్యేక శాసనసభ ఆవరణలో ప్రత్యేక చాంబర్ కావాలంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఆదే సమయంలో మరికొందరు జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా తమపై అనర్హత నిర్ణయం త్వరగా తీసుకోవాలని లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులుగా ట్రీట్ చేయాలని, తమ పార్టీకి చాంబర్ కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications