ఆంధ్ర విశ్వవిద్యాలయం లేడీ ప్రొఫెసర్, ఆమె భర్త అరెస్టు

అదనపు కట్నం కోసం తన కూతురిని వేధిస్తున్నారంటూ ప్రత్యూష తల్లిదండ్రులు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, రామ్ గోపాల్ పెద్ద కుమారుడు శశి మల్లిక్‌తో విజయవాడకు చెందిన ప్రత్యూషతో వివాహం చేశారు. పెళ్లి సమయంలో ప్రత్యూష తల్లిదండ్రులు 8 లక్షల రూపాయల కట్నం, 15 తులాల బంగారం, పది లక్షల రూపాయల విలువ చేసే భూమి కట్నంగా ఇచ్చారు. అయినా మరింత కట్నం కోసం వేధింపులు సాగిస్తున్నారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications