గ్రేటర్‌లో మరో చిచ్చు: సర్వేను టార్గెట్ చేసిన రాజిరెడ్డి

కాగా మంత్రి ముఖేష్ గౌడ్ మంగళవారం తాను వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అంజన్ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని చెప్పారు. దీనిపై అంజన్ తీవ్రంగా స్పందించారు. ఎవరు పోటీ చేయాలనే అంశం అధిష్టానం నిర్ణయిస్తుందని తనపై స్థానంపై కన్నేస్తే ఖబర్దార్ అన్నారు. దానికి ముఖేష్ బుధవారం తీవ్రంగానే స్పందించారు. సికింద్రాబాద్ అంజన్ జాగీరు కాదని అది ప్రజల జాగీరు అన్నారు. మరోవైపు అధిష్టానం తనకు ఎంపీ సీటు ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమని మరో ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.












Click it and Unblock the Notifications