నాన్నే ఉంటే కష్టాలుండేవి కావు!: బాధేస్తుందన్న జగన్

కాగా గరికపాడులో జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడకు రావాల్సిన సమయానికి కన్నా ఆయన ఐదు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఉదయం బాలాజీ ఎస్టేట్స్ నుండి జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుండి గరికపాడు వచ్చి మూడు వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఓ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ తర్వాత గుమ్మనంపాడు, రేమిడిచర్ల, బొల్లాపల్లి, సంగినీడుపాలెం తదితర గ్రామాల్లో పలు వైయస్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు.












Click it and Unblock the Notifications