తెలంగాణపై చిదంబరాన్ని జైల్లో పెట్టాలి: స్వామి వ్యాఖ్య

హిందీ రాష్ట్రాలు ఎనిమిది ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మన దేశాన్ని 50 రాష్ట్రాలుగా విభజించాలని, ఆ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి చిదంబరం వెనకడుగు వేశారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications