వైయస్ అవినీతిని కప్పిపుచ్చడానికే డ్రామా: మోత్కుపల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నర్సింహులు పాదయాత్ర చేసే ఆలోచనతో ఉన్నారు. తన ఇంటి నుంచి అమరవీరుల స్థూపం దాకా ఆయన పాదయాత్ర చేస్తారు. తెరాసకు ఓటేస్తే తెలంగాణకు నష్టమని చెప్పడమే తన పాదయాత్ర లక్ష్యమని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ఈ పాదయాత్ర చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications