ఖైరతాబాద్ వదిలేది లేదు: పిజెఆర్ కూతురు విజయ

కాగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన పి.జనార్ధన్ రెడ్డి 2007 డిసెంబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే. పిజెఆర్‌కు తన నియోజకవర్గంలో చాలా మంచి పేరు ఉంది. పేదలకు సహాయం చేసే వారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారని స్థానికులు అంటారు. ఆయన నియోజకవర్గంలో ఆయన పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేక పోవడం గమనార్హం. అతను 1978, 1985, 1989, 1994, 2004 మొత్తం ఐదుసార్లు ఖైరతాబాద్ నుండి గెలుపొందారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు విష్ణువర్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి గెలుపొందారు. సిఎల్పీ లీడర్‌గా కూడా ఆయన పని చేశారు.












Click it and Unblock the Notifications