తెలంగాణకు చిరంజీవి రావొద్దు: కాంగ్రెసు నేతల ఝలక్

కాగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తదితర ముఖ్య నేతలు వస్తున్నారు. చిరంజీవి రూట్ ప్లాన్ పార్టీ సిద్ధం కూడా చేసింది. అయితే చిరంజీవి రావడంపై తెలంగాణ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఏకంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications