ప్రేమించట్లేదని చున్నీతో ప్రియురాలిని చంపిన ప్రియుడు

దీంతో శ్రావణి దేవి తన మనసు మార్చుకున్నట్లు వెంకటేష్ కు చెప్పింది. దీంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. మంగళవారం పరీక్షలు రాశాక మాట్లాడే పనుందని శ్రావణిని పెనుమర్తి పుంతలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనంటే ఇష్టం లేదని శ్రావణి దేవి తేల్చి చెప్పడంతో ఆవేశానికి లోనైన వెంకటేష్ ఆమె మెడలోని చున్నీని గట్టిగా బిగించి హత్య చేశాడు. అనంతరం తిమ్మాపురం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి ఈ విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications