తెలంగాణపై ఆజాద్ దాటవేత, కెకెకు హామీ ఇవ్వలేదు

కాగా ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, గోవా, పంజాబ్‌లలో ఘోర పరాజయం మూటకట్టుకున్న కాంగ్రెసు, మణిపూర్ ను తిరిగి నిలబెట్టుకుంది. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే దేశ రాజకీయ స్థితిగతులను మార్చే ఉత్తర ప్రదేశ్ లో ఓటమిపై సమీక్ష జరుపుతోంది.












Click it and Unblock the Notifications