ఏడాదిలో సునీల్ రెడ్డికి రూ. 50 కోట్లు వచ్చాయి: సిబిఐ

సునీల్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు సాగాయి. ఎమ్మార్ కేసులో విల్లాల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును సునీల్‌రెడ్డి తన కోసమే వసూలు చేశారా? వేరెవరి కోసమైనా ఆ పని చేశారా? అని న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ప్రశ్నించారు. దీనికి రవీంద్రనాథ్ బదులిస్తూ - "తుమ్మల రంగారావు, ఆయన అకౌంటెంట్ శ్రీనివాసరావు వద్ద తీసుకున్న విల్లాల సొమ్ము రూ.96 కోట్లు ఎక్కడికి వెళ్లాయన్నది తేలలేదని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
సునీల్ రెడ్డికి రాజకీయంగా పలుకుబడి ఉందని, జగన్‌తో, అప్పటి సీఎంతోనూ సునీల్ రెడ్డికి సాన్నిహిత్యం ఉందని, బెయిల్ ఇస్తే కేసును ఆయన ప్రభావితం చేయవచ్చునని వాదించారు. తాను అమాయకుడనని సునీల్‌రెడ్డి భావిస్తే నార్కో అనాలసిస్‌కు ఒప్పుకోవాలని సూచించారు. వాస్తవానికి, 2004-10 మధ్య కాలంలో తమ కుటుంబానికి రూ.99 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆదాయ పన్ను రిటర్నుల్లో సునీల్ రెడ్డి పేర్కొన్నారని, కానీ, దానికి మూడు రెట్లు ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కోర్టుకు విన్నవించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications