ప్రజారాజ్యం ఖతం, చిరు సహా కాంగ్రెసు ఎమ్మెల్యేలే

ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల విలీనంతో శాసనసభలో కాంగ్రెసు బలం 154కు పెరిగింది. నిజానికి, చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత విలీనం ప్రక్రియను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ప్రక్రియను దానికి ముందే పూర్తి చేశారు. ఇక నుంచి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శానససభలో కాంగ్రెసు శానససభ్యులే అవుతారు.












Click it and Unblock the Notifications