టిఆర్ఎస్ నేతల నుండి బెదిరింపు ఫోన్లు: మోత్కుపల్లి

ఆంధ్ర ప్రాంతానికి చెందిన కెసిఆర్ సమైక్యవాది అని ప్రజలకు చెప్పడమే తన యాత్ర ఉద్దేశ్యమన్నారు. తెరాస, కెసిఆర్ నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. గన్ పార్క్ వద్ద టిడిపి కార్యకర్తలు లోపలకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications