కేబినెట్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు: హైకోర్టు ప్రశ్న

ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన యజమానులది తప్పని తేలితే సిబిఐ చూసుకుంటుందని చెప్పింది. లాభాలు, షేర్ల విషయాలను ఎమ్మార్, ఎపిఐఐసి చూసుకోవాలని సూచించింది. ఒప్పందం మేరకు విల్లాలను, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదని కొనుగోలుదారులు ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, రూ. 29 లక్షలకు ఎకరా చొప్పున ఎమ్మార్‌కు విక్రయించారని చెప్పింది. ఈ కేసులో విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విల్లాలు, స్థలాలు కొనుగోలు చేసినవారు నష్టపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం రుచి మరిగిందని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications