ఇద్దరి హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం

అందిన వివరాల ప్రకారం - కిరణ్, ప్రభావతి అనే అన్నాచెల్లెళ్లు యూసుఫ్‌గుడాలో కలిసి ఉంటున్నారు. కొద్ది కాలం క్రితం ప్రభావతి భర్తను వదిలేసింది. ఆమెకు మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం ఏర్పడింది. దీంతో అన్నాచెల్లెళ్లకు మధ్య ఈ విషయంపై తరుచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే వారిద్దరిని శ్రీనివాస్ హత్య చేశాడని అంటున్నారు. తనను బంధించినందుకే హత్య చేశానని శ్రీనివాస్ అంటున్నాడు. ప్రభావతికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతను ప్రభావతి తల్లి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మృతదేహాలను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications