పంజాబ్‌లోనూ తనయుడే: పార్టీకి సుఖ్‌బీర్ కొత్త రూపు

బాదల్ తనయుడు సుఖ్ బీర్ సింగ్ పార్టీ నాయకత్వం పార్టీకి కలిసి వచ్చింది. సుఖ్ బీర్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి. బాదల్‌కు వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగానే కాక కుమారుడికి అధికార బదలాయింపు పరంగా ఇది చాలా కీలకం. 2008లో సుఖ్ బీర్‌కు బాదల్ పగ్గాలు అప్పజెప్పినప్పుటు మిత్రపక్షం బిజెపి కూడా ఆశ్చర్యపోయింది. సుఖ్ బీర్ బాధ్యతలు చేపట్టాక సంప్రదాయ, ఛాందస పార్టీగా ముద్ర ఉన్న పార్టీకి కొత్త రూపు తీసుకు వచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నుతూ.. పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. దీంతో వంశపాలన ముద్ర కొందమేర తొలగించారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వానికి అనుకూలించింది.












Click it and Unblock the Notifications