రాహుల్ గాంధీకి అవగాహన లేదు: చంద్రబాబు

ప్రతిపక్షాలు శాసనసభలో ఒత్తిడి చేయడం వల్లనే విజయనగరం, చిత్తూరు జిల్లాల మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు జరిపించారని ఆయన అన్నారు. కిరణ్ ప్రభుత్వం బ్రాందీ ప్రభుత్వంలా మారిందని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం, హోలీ పండుగ ఒకే రోజు రావడం శుభపరిణామమని ఆయన అన్నారు రోడ్డు మార్గంలో చంద్రబాబు కోవూరుకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications