ఐపియస్ అధికారిని హత్య చేసిన మైనింగ్ మాఫియా

నరేంద్ర కుమార్ 2009 బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్. ఆయన ప్రొబెషన్ మీద ఉన్నారు. ఆయన భార్య మధురాణి తేవాటియా ఐఎఎస్ అధికారి. ఆమె కూడా మధ్యప్రదేశ్‌లోనే పనిచేస్తోంది. అయితే ఆమె మెటర్నటీ లీవ్‌పై ఢిల్లీలో ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications