పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టాడు: కెసిఆర్‌పై చంద్రబాబు

నోటు, వోటు, సీటుకే టిఆర్ఎస్ పరిమితం అయిందన్నారు. పార్టీతో ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారన్నారు. సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలని చూసే వారికి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలకు ప్రజల మనోభావాల మేరకు నడుచుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.












Click it and Unblock the Notifications