నాగ బాబు, జయదేవా: చిరంజీవి సీటు ఎవరి పరం?

మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ కూడా చిరంజీవి స్థానం పైనే కన్నేశారు. ఆయన మొదట శ్రీకాకుళం నుండి రంగంలోకి దిగాలని యోచించారట. అయితే అనుకోకుండా చిరంజీవి స్థానం ఖాళీ అవుతుండటంతో ఆయన తన దృష్టిని శ్రీకాకుళం నుండి తిరుపతి వైపు మరల్చారని అంటున్నారు. అరుణ కుమారి తన తనయుడు గురించి ఢిల్లీ అధిష్టానం పెద్దల చెవిలోనూ ఇప్పటికే వేశారట. మరి తిరుపతి సీటు ఎవరి పరం అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications