మంత్రులకు నోటీసులు: కిరణ్ తీరుపై జానా అసంతృప్తి

మంత్రులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకేం సంబంధం లేదన్నట్లుగా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారని చురకలు వేశారు. కాగా జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు సోమవారం తాఖీదులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులపై విపక్షాలు రెండు రోజులుగా సభలో గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు రాజీనామా చేయాలని టిడిపి పట్టుబడుతోంది. దీంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications