శ్రీలక్ష్మికి బెయిల్ ఇవ్వొద్దు: సిబిఐ, ఆచార్యకు బెయిల్

మరోవైపు ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్యకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో ఆచార్యకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ బిపి ఆచార్య ఇటీవల కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు ఆచార్యకు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications