టిడిపిలో రాజ్యసభ చిచ్చు:బాబుపై తలసాని,కెఇ కినుక

కాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే తలసానితో పాటు పలువురు నేతలు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉదయం నుండి చంద్రబాబును కోడెల శివ ప్రసాద్, దాడి వీరభద్ర రావు, పెద్దిరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు కలిశారు. కాగా కెఇ కృష్ణమూర్తి కూడా చంద్రబాబుపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందో పోతుందో చెప్పలేమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.












Click it and Unblock the Notifications