అధిష్టాం ఎలా చెబితే అలా నడుచుకుంటా: చిరంజీవి

కాగా చిరంజీవి, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద భాస్కర్‌లకు అధిష్టానం రాజ్యసభ కేటాయించిన విషయం తెలిసిందే. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నాలుగు సీట్లను మన రాష్ట్రానికే సంపాదించడం గమనార్హం. రషీద్ అల్వీ స్థానంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నేతకు ఇవ్వాలనుకున్నప్పటికీ బొత్స సోనియాతో రాష్ట్రానికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట. రాత్రి పది గంటల ప్రాంతంలో కాంగ్రెసు అభ్యర్థులను ప్రకటించింది.


Click it and Unblock the Notifications