కాంగ్రెసుకు ఓకే, టిడిపికి అంత డబ్బెక్కడిది?: వాసిరెడ్డి

ఉప ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు పార్టీలు పోటీలు పడి మరీ డబ్బులు ఖర్చు చేశాయని ఆరోపించారు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని తాము కోరతామని అన్నారు. కాగా ఆదివారం తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో, కొవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21వ వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications