బెంగళూరు రైల్లో భాను కిరణ్?, టెక్కీ అని తేలిన వైనం!

కాగా పోలీసులు పట్టుకున్న వ్యక్తి బెంగళూరుకు చెందిన సత్యనారాయణగా సిఐడి పోలీసులు గుర్తించారు. అతను తన భార్య, పిల్లలతో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. అతను బెంగళూరులో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లుగా సమాచారం. అయితే అతను దాదాపు భానుకిరణ్‌నే పూర్తిగా పోలినట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతనిని ఇంకా మీడియాకు చూపించలేదు.












Click it and Unblock the Notifications