ఛార్జీలు తగ్గించాల్సిందే: కేంద్రానికి మమత ఆల్టిమేటం

కాగా తృణమూల్ కాంగ్రెసులో ఆదివారమే వివాదం ముగిసింది. రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత రైల్వే మంత్రిగా దినేష్ త్రివేది రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపించారు. ఆయన స్థానంలో ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడాతరు. మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత దినేష్ త్రివేది తన రాజీనామా లేఖను ప్రధానికి పంపారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications