చిరంజీవివల్ల లాభం లేదని తెలిసింది: జగన్ వర్గం సబ్బం

కాగా కొవూరులో నల్లపురెడ్డి గెలిచిన సందర్భంగా గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ఉన్న జగన్ కృష్ణాపురంలో కేక్ కట్ చేశారు. కడప జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మకు పూలబోకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచారు.












Click it and Unblock the Notifications