దెబ్బతీయాలని చూశారు, కానీ బలపడ్డాం: చంద్రబాబు

పార్టీ పుట్టినప్పటి నుండి ఎందరో టిడిపిని దెబ్బతీయాలని చూశారని, కానీ పార్టీ మరింద బలపడిందే కానీ బలహీనపడలేదన్నారు. కాగా మార్చి 29(గురువారం) నాటికి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముప్పయ్యేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బాబు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications