వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

కాగా రెండు రోజుల క్రితం కడప జిల్లాలోని తొండూరు మండలం బూచుపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు రమణా రెడ్డి ప్రత్యర్థుల చేతిలో మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రత్యర్థులు అతన్ని వేటకొడవళ్లతో నరికి చంపారు. పొలం వద్ద ట్రాక్టర్‌లో మట్టి పనిచేస్తుంటే ప్రత్యర్థులు దాడి చేసి రమణా రెడ్డిని హత్య చేశారు. హత్య జరిగిన బూచుపల్లి గ్రామం వైయస్ విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల శాసనసభా నియోజకవర్గంలోనే ఉంది.












Click it and Unblock the Notifications