సయీద్‌పై ప్రశ్నించిన మన్మోహన్, చర్చిద్దామన్న జర్దారీ

ద్వైపాక్షిక అంశాలపై స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు తెలిపారు. పాక్ రావాల్సిందిగా జర్దారీ ఆహ్వానించారని చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు ఫలవంతంగా సాగినట్లు జర్దారీ చెప్పారు.
మన్మోహన్ సింగ్‌ను తమ పాకిస్తాన్‌కు ఆహ్వానించినట్లు చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. త్వరలోనే ఆయనను పాక్‌లో కలుసుకుంటానని చెప్పారు. భారత్‌తో తాను సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరువురు ఉగ్రవాదం అంశంపై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు.
కాగా మన్మోహన్ ఇచ్చిన విందు అనంతరం జర్దారీ అజ్మీర్ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. అసిఫ్ అలీ జర్దారీతో పాటు ఆయన తనయుడు బిలావల్ జర్దార కూడా భారతదేశానికి వచ్చారు. వీరు సాయంత్రం దర్గాలో ప్రార్థనలు చేస్తారు. పాక్ ప్రధాని పర్యటన సందర్భంగా దర్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సందర్శకుల అనుమతిని వారు వచ్చినప్పుడు ఆపేస్తారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications