ఎయిర్ ఇండియాకు రూ. 30 వేల కోట్లు: అజిత్ సింగ్

ఎయిర్ ఇండియాకు రెండు వారాల్లో మొదటి డ్రీమ్ లైనర్ విమానం వస్తుంది. ఎయిర్ ఇండియా పునర్వ్యస్థీకరణ అవసరమని, ఎంతో కాలం ప్రజాధనాన్ని దానిపై ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని అజిత్ సింగ్ అన్నారు. దేశంలోని పౌర విమానయాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
ఆర్థిక పునర్వ్యస్థీకరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలను అదనపు ఈక్విటీగా అందిస్తుంది. దాంతో ఎయిర్‌లైన్స్ ఈక్విటీ బేస్ రూ. 7.345కి పెరుగుతుంది. పౌర విమాన యాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై పలువురు నిరాశకు లోనయ్యారు.
విదేశీ పెట్టుబడులను అనుమతి ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చునని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వంటివారు ఆశిస్తూ వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ, అజిత్ సింగ్ నేతృత్వంలోని పౌర విమాన యానాల శాఖ స్థానిక కారియర్స్‌లో 49 శాతం వరకు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతించాయి. దేశీ కారియర్స్‌లో పెట్టుబడులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications