ప్రణబ్ ముఖం ఎర్రగా చేసుకుంటారు, మాట్లాడరు: కెసిఆర్

కృష్ణా జలాల పంపకం విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని ఆయన విమర్శించారు. ఉద్యమం తీవ్రంగా జరుగుతన్న ప్రస్తుత తరుణంలోనూ తెలంగాణకు అన్యాయం చేయడానికి ఒడిగట్టిందని, ఇంకా సమైక్యంగా ఉందామని అంటారని ఆయన అన్నారు. దుర్మార్గమైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సాగు నీరు తాగు నీటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
కర్ణాటక కృష్ణా బేసిన్‌లోని మూడు ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నీటిని కేటాయించుకుందని ఆయన అన్నారు. పెన్నా నది బేసిన్‌లోని ప్రాజెక్టులకు మన రాష్ట్రం కృష్ణా నీటిని కేటాయించాలని అడిగిందని, రాష్ట్ర ప్రభుత్వం 250 టిఎంసిల నీటిని తెలంగాణకు దక్కకుండా రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నించి కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించిందని, ఆ నీరు కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం ఏ వాదనలు వినిపించిందో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏది అంగీకరించిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధమైన అన్యాయం చేస్తూ పోతే తెలంగాణ భగ్గుమంటుందని ఆయన అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications