ఆఫ్ఘన్‌లో పెట్రేగిన టెర్రరిస్టులు, ఒబామా వెళ్లిన గంటల్లో

ఈ పేలుళ్లు అమెరికా సైనిక స్థావరానికి అతి దగ్గరలో చోటు చేసుకున్నాయి. దీంతో అమెరికా సైన్యంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. అయితే ఒబామా వెళ్లిన తర్వాత దాడులు జరగడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత చెందగా, సుమారు 150 మందికి పైగా గాయపడ్డారు. సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక పేలుడు సంభవించిన కాసేపటికి మరో పేలుడు జరిగింది. ఈ పేలుళ్లకు తాలిబన్ సంస్థ బాధ్యులుగా ప్రకటించుకుంది. గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్‌లో పలు విదేశీ మిలిటరీ సంస్థలు ఉంటాయి.
కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆఫ్ఘనిస్తాన్‌లో అకస్మికంగా పర్యటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆయన వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశారు. 2014లో నాటో మిషన్ పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపై ప్రధాన్యత ఏర్పడింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications