జెనీవాలో రూ. 50 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం

1610లో నాలుగో హెన్రీ 35 క్యారట్ల ఆ వజ్రాన్ని ఆయన సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉంచారు. ఇది అత్యంత అరుదైన, అత్యంత సుందరమైన వజ్రమని సోత్బై ఇండియా డైరెక్టర్ మైథిలీ పరేఖ్ అన్నారు. గోల్కొండ నగరం పరిసరాల్లోని గనుల్లోనే ఈ వజ్రం జనించి ఉంటుందని అన్నారు. హోప్, కోహినూర్, రీజెంట్ వజ్రాల స్థాయి దీనికి ఉంటుందని భావిస్తున్నారు.
సోత్బై వేలం పాటలో ఐదుగురు ఆ వజ్రం కోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. వీరు మూడు వేర్వేరు ఖండాలకు చెదినవారని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, అతను ఎవరనేది తెలియడం లేదు.
నిజాం ప్రభువుల రాజధాని గోల్కొండ కోట (ఇప్పటి హైదరాబాద్ నగరం) అత్యంత చారిత్రకమైంది. సంపదకు నిలయం. నిజాం ప్రభువుల ఎనలేని సంపద ఉండేదని ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా నిజాం ప్రభువు మన్ననలు పొందాడు. వజ్రవైఢూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉండేవని అంటారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications