పద్మనాభ ఆలయం ఆరో గదిపై గుప్పుమన్న వార్తలు

విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలతో నిపుణలు ఐదో గదిలోని నేలమాళిగలోకి మాత్రమే ప్రవేశించారని తెలుస్తోంది. అందులోని సంపదను లెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గదిలో అంతులేని సంపద ఉందనే ఊహాగానాలు కూడా చెలరేగుతూ వచ్చాయి. నేలమాళిగ ఎ సంపద లెక్కింపు ఆరు నెలల పాటు సాగుతుందని భావిస్తున్నారు. ఈ గదిలో పది లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఉండవచ్చునని స్థానిక టీవీ చానెళ్లు అంచనా వేసి చెబుతున్నాయి.
గదిలో సరప్పోలి మాల, నాణేలు, కిరీటాలు ఉండవచ్చునని అంటున్నారు. సంపదను నేలమాళిగ నుంచి బయటకు తెచ్చి లెక్కిస్తారని అంటున్నారు. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు రెండు రోజుల్లో జరుగుతాయని చెబుతున్నారు. సి, డి నేలమాళిగల్లోని సంపద లెక్కింపు దాదాపు పూర్తయినట్లుగా చెబుతున్నారు. దీంతో ఎ నేలమాళిగను తెరవాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది.
భారీ భద్రత మధ్య సంపద లెక్కింపు జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తం వీడయో తీశారు. దాన్ని ఇస్రో సర్వర్‌లో భద్రపరిచారు. వజ్రాలు, రత్నాలు వంటి విలువైన వస్తువుల లెక్కింపునకు జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నారు. లెక్కింపు తర్వాత వస్తువులను ఇనుప ట్రంకుల్లో భద్రపరుస్తున్నారు.
-
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
మంత్రి రాస'లీలలు'.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications