శ్రీలక్ష్మికి ఉస్మానియాలో చికిత్స, ములాకత్‌లో జాగ్రత్తలు

కాగా జైలు ములాఖత్ విషయంలో జాగ్రత్త వహించకపోతే తగిన చర్యలు తప్పవని చంచల్‌గూడ జైలు సిబ్బందిని సూపరింటెండెంట్ కేశవనాయుడు హెచ్చరించారు. శనివారం జైలులో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇటీవల వివిఐపిల ములాకత్‌లో విషయంలో జైలు అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
గాలి బెయిల్ డీల్ కేసులో దర్యాఫ్తు
మరోవైపు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ డీల్ కేసులో దర్యాప్తు దాదాపుగా పూర్తి కావస్తోంది. జడ్జిలతో పాటు రాజకీయ నాయకులు కూడా జైలు పాలైన ఈ కేసు త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11 మంది అరెస్టు కాగా వ్యాపారి రావి సూర్యప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
ఇంతవరకు 55 మంది సాక్షులను విచారించిన దర్యాప్తు అధికారులు కొద్ది రోజుల క్రితమే ఏసీబీ కోర్టులో తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జికి భారీగా ముడుపు ల ఆశజూపి ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు నుంచి అక్రమం గా బెయిల్ పొందిన గాలి ఆస్తులపైనా అధికారులు దృష్టి సారించారు.
అటు దివంగత వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన గాలి.. జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై ఆరా తీసున్నారు. కాగా, బెయిల్ స్కాంలో నిందితులైన మాజీ జడ్జి పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతి రావు బెయిల్ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా పడింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications