ట్రాజిక్ ఫిగర్: మన్మోహన్‌పై అమెరికా డైలీ వ్యాఖ్య

భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఆధునిక, సంపద్వంత, అధికార మార్గం పట్టించారని, కానీ మన్మోహన్ సింగ్ బిడియం, మృదుభాషి అయిన 79 ఏళ్ల చరిత్రలో వైఫల్యాలకు మూలమైన ప్రధానిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారని ఆ పత్రిక ఓ వార్తాకథనంలో విశ్లేషించింది.
భారత ఆర్థిక సంస్కరణలకు సూత్రధారి అయిన మన్మోహన్ సింగ్ అమెరికాతో సత్సంబంధాల వెనక ఉన్నారని, విశ్వ చిత్రపటంపై ఆయనకు విశేష గౌరవం ఉందని వ్యాఖ్యానించింది. కానీ గౌరవనీయమైన, మర్యాదపూర్వకమైన, మేధో టెక్నాక్రాట్ అయిన మన్మోహన్ సింగ్ మెల్లగా భిన్నమైన స్థితికి చేరుకున్నారని చెప్పింది.
బొగ్గు గనుల కేటాయింపులో అవనీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ, మన్మోహన్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేస్తుండడంతో గత రెండు వారాలుగా పార్లమెంటు వాయిదా పడుతూ వస్తోందని రాసింది. రెండో విడత ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రతిష్ట దిగజారుతూ వచ్చిందని వ్యాఖ్యానించింది.
-
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications