కింగ్‌ఫిషర్ సంక్షోభం: ఇంజనీర్ భార్య ఆత్మహత్య

మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తన భర్తకు గత ఆరు నెలలుగా వేతనం రావడం లేదని, తాము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని ఆమె ఆ నోట్‌లో రాసింది. తన భర్త, కుమారుడు తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని, వారిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని కూడా ఆమె అందులో రాసింది.
ఈ సంఘటన గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. తలుపు తట్టినా ఫలితం లేకుపోవడంతో వెళ్లి చూడగా ఆమె దుపట్టాతో ఉరేసుకుని సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఆమెకు భర్త, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుమారుడు అస్సాంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications