మిస్టరీ: శిథిలాంగాలు బాలీవుడ్ నటి లైలా ఖాన్‌వే

లైలా ఖాన్ హత్య కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలో కోర్టుకు నివేదికను సమర్పించనున్నారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు పర్వేజ్ తక్ ఇప్పటికే అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
షకీర్ హుస్సేన్‌తో కలిసి వారిని మట్టుబెట్టినట్లు తక్ చెప్పాడు. షకీర్ హుస్సేన్ ఇంకా పరారీలో ఉన్నాడు. తక్ వెల్లడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని పోలీసులు లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల శిథిలాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు.
పోలీసులు రెండు కత్తులను, ఓ ఇనుప రాడ్‌ను, రెండు స్పేడ్స్ను, చిరిగిన దుస్తులను, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రపుటుంగరం సహాయంతో లైలా ఖాన్ మృతదేహాన్ని గుర్తు పట్టారు. ఆ ఉంగరాన్ని ఆమెకు బాయ్ ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు. వారిని తక్ 2011 ఫిబ్రవరిలో హత్య చేశాడు.
-
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications